తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డేటాబేస్ అప్ గ్రేడేషన్, వెబ్ సైట్లో అదనపు ఫీచర్లు జోడిస్తున్నారు. నేటి సాయంత్రం 7 నుంచి డిసెంబరు 16 ఉదయం 8 గంటల వరకు ఈ సేవలు నిలిచిపోతాయి.
16 వరకు మీ సేవ సేవలు బంద్