మెట్రోపాలిటన్ ట్రాన్స్పర్ట్ కార్పొరేషన్ (BMTC)కి చెందిన 'పీన్యా' డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ రోజు ఉదయం 5:30కి డ్యూటీకి తన ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె రాక కోసం వేచి ఉన్న ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ పోసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు కేకలు వేయటంతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు.