తెలంగాణ ప్రజలంతా TRS అధ్యక్షుడు, CM కేసీఆర్ వైపే ఉన్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 44వ వార్డు 136 పోలింగ్ బూత్ లో నేటి ఉదయం మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను TRS కైవసం చేసుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలంతా KCR వైపే ఉన్నారు