AP అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని TDP MLA రామానాయుడు ఆరోపించారు. విపక్షనేతకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు TDP నిరసన తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైంది అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
విపక్షనేతకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు