ఏ తప్పు చేయకపోయినా YCP నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని TDP నేత, నారా లోకేశ్ మండిపడ్డారు. తనపై అనవసరమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హితువు పలికారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని.. వాళ్లు సిద్ధమా? అని పరోక్షంగా YCP నేతలకు సవాల్ విసిరారు. వ్యక్తిగత ఆరోపణలు మాని.. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు.
అన్ని రకాలుగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు