ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం తీసుకొచ్చిన 'సైబర్ మిత్ర' కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు-2019 దక్కించుకుంది. మహిళలు, విద్యార్థినులను సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు AP పోలీసు విభాగం సైబరి మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సైబర్ మిత్రకు కేంద్ర ప్రభుత్వ అవార్డు