సన్నబియ్యం ఇస్తామనలేదు


 ప్రజలు తినగలిగిన, నాణ్యమైన స్వర్ణతో పాటు, అలాంటి ఇతర రకాల బియ్యం సరఫరా చేస్తామని మాత్రమే తాను గతంలో చెప్పానని ఏపీ CM జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందంటూ 'సాక్షి' పత్రికలో తప్పుగా రాశారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సన్న బియ్యం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.