పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ముంగిసలు స్వీయ గర్భవిచ్ఛిత్తి చేసుకుంటాయట! ఫిన్లాండ్ లోని హెల్సింకి విశ్వవిద్యాలయం పరిశోధకులు పశ్చిమ ఉగాండాలో 'ముంగోస్ ముంగో' జాతి ముంగిసలను /5 ఏళ్లపాటు పరిశీలించారు. ఎండాకాలంలో ఆహార లభ్యత తక్కువగా ఉన్నప్పుడు గర్భం దాల్చితే స్వీయ గర్భవిచ్ఛిత్తికి పాల్పడతాయి. మరోసారి మెరుగైన పరిస్థితుల్లో పిల్లల్ని కనేందుకు ఆ శక్తిని పొదుపు చేసుకుంటాయి.
స్వీయ గర్భవిచ్ఛిత్తి చేసుకుంటున్న ముంగిసలు