మై హోమ్.. యంగ్ టైకూన్స్


దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన గా హైద రాబాద్లోని మై హోమ్ గ్రూప్ నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్ రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటలు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్... వృద్ధ రియల్టీ టైకూన్ గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ. 3,670 కోట్లు .