పౌరసత్వ సవరణ చట్టం జాతీయ పౌరసత్వ నమోదుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యువతకు కీలక సందేశాన్ని అందించారు. తీవ్ర సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థ, తీవ్ర నిరుద్యోగం ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను భయపెడుతున్నాయని, దేశ యువత యొక్క కోపాన్ని ఎదుర్కోలేకనే విధ్వేష, విభజన రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
యువతను పక్కదోవ పట్టిస్తున్నారు