టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన మొబైల్ వినియోగదారుల కోసం కొత్తగా వైఫై కాలింగ్ (వీవో-వైఫై)ను లాంచ్ చేసింది. ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్ నెట్ వర్క్ కు కనెక్ట్ అయి ఉండి, ఎయిర్ టెల్ 4G సిమ్ వాడే వారు, స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఈ వైఫై కాలింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తేనుంది.
ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సేవలు ప్రారంభం