ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ పై ప్రభుత్వం నిషేధం విధిస్తే.. కాగితం ప్రత్యామ్నాయంగా మారుతుందని ఒక అధ్యయనం అంచనా వేసింది. 2025 నాటికి రూ.80,000 కోట్ల విలువైన ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ విపణిలో నాలుగో వంతు వాటాను కాగిత పరిశ్రమ దక్కించుకోవచ్చని అభిప్రాయపడింది. 2017-18లో దేశంలో రోజుకు 26,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుబడ్డాయి. ఇందులో 60 శాతం మాత్రమే పునర్వినియోగం చేశారు.
ప్లాస్టికకు ప్రత్యామ్నాయం కాగితమే