ప్రస్తుతం దేశ ఆర్ధిక పరిస్థితి అధ్వ్నాంగా వుందని, దేశాన్ని నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని CPI జాతీయ కార్యదర్వి డి. రాజా అన్నారు. ప్రధాన మంత్రి మోదీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఆదాని, అంబానీ సంస్థలకు భారీగా రాయితీలు ఇస్తున్నారు BSNL, రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ BJP వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
దేశంలో నిరుద్యోగం పెరిగింది