క్యారెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...


• జీర్ణశక్తి మెరుగుపడుతుంది.


• గుండెను సంరక్షిస్తుంది.


•కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.


• చర్మానికి రక్షణ ఇస్తుంది.


• కంటి చూపు బలపడుతుంది.


• ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ను నివారిస్తుంది.


• దంతాలు, చిగుళ్లు కూడా శుభ్రమవుతాయి.