పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దిల్లీలోని సీలంపూర్ పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. మరోవైపు పోలీసులపై ఆందోళకారులు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో బస్సులు, పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి
పోలీస్ స్టేషన్‌కు నిప్పు