బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...


• అన్నం తిన్న తర్వాత రోజు నాలుగైదు బొప్పాయి ముక్కలు తింటే చక్కగా జీర్ణమౌతుంది.


• ఫైల్స్ వ్యాధి ఉన్నవారు రోజు తినడం చాలా మంచిది.


• మెత్తగా నూరి ముద్దలా చేసి మొటిమలపై రాస్తే అవి తగ్గిపోతాయి.


• మహిళలు ప్రతిరోజు బొప్పాయిని తింటుంటే రుతుక్రమం చక్కగా ఉంటుంది.