చంద్రబాబును కూడా లాగేశారు: అచ్చెన్నాయుడు


 AP లో శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. నేటి ఉదయం అసెంబ్లీ వెలుపల మార్షల్స్ తీరుపై TDP MLA అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనలను సభలో వివరించిన అచ్చెన్న.. చంద్రబాబును కూడా మార్షల్స్ లాగేశారని మండిపడ్డారు. చీఫ్ మార్షల్ కు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో తెలియదని... చంద్రబాబు, ఎమ్మెల్యేలపై మార్షల్స్ చేయి వేశారని ఆరోపించారు.