రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో విడుదలైన 'పింక్' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు 'పింక్' చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. 'దిల్' రాజు, బోనీ కపూర్ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. ఈ సినిమాలో కథ రీత్యా ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఉంటాయి. వీరిలో ఇద్దరు అమ్మాయిలుగా అంజలి, నివేదా థామస్ నటించబోతున్నారని లేటెస్ట్ టాక్.
'పింక్' రీమేక్ లో అంజలి?