స్వీడన్లో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ రాజు కారల్ గుస్టాఫ్ నుంచి ప్రముఖ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. మరోవైపు నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించారు.
నోబెల్ బహుమతిని అందుకున్న అభిజిత్