* మజ్జిగలో అర టీ స్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే విరోచనాలు తగ్గుతాయి.
* మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది.
* ప్రతిరోజు ఉదయం ముప్పు లేకుండా మజ్జిగను తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. (బిపి ఉన్నవారు మాత్రమే)
* మలబద్ధకం అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.