AP అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పంటలకు గిట్టుబాటు ధరలపై చర్చించాలని TDP సభ్యులు పట్టుబట్టారు. TDP తీరుపై స్పీకర్ తమ్మినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం పార్టీ ఆఫీసు కాదని.. ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని తెలుసని.. గతంలో మీరు ఏం చేశారో అన్నీ తెలుసని స్పీకర్ మాట్లాడారు. దింతో స్పీకర్ తీరును నిరసిస్తూ TDP సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు .
అసెంబ్లీ నుండి TDP సభ్యులు వాకౌట్