మహారాష్ట్రలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో BJP నేత, మాజీ మంత్రి పంకజ ముండే ఫేస్బుక్ లో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా రాజకీయ పరిస్థితుల్లో నెలకొన్న మార్పుతో భవిష్యత్తు కార్యాచరణపై ఆత్మపరిశీలన చేసుకొనేందుకు తనకు కాస్త సమయం కావాలని తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే 60వ జయంతి రోజున (డిసెంబర్ 12) తిరిగి ప్రజల ముందుకు వస్తానని తెలిపారు.
నాకు టైం కావాలి: పంకజ ముండే