హైదరాబాదు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్


 రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నగరంలో శీతాకాలవిడిది చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 28 వరకు ఆయన హైదరాబాద్లో ఉండనున్నారు. ప్రతి శీతాకాలంలో జరిపే సదరన్ సోజోర్న్ టూర్ లో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. మధ్యలో 4 రోజుల పాటు (ఈ నెల 22 వ తేదీ నుంచి 26 వరకు) రాష్ట్రపతి కేరళ (కొచ్చి) పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.