యువరాజ్ కు ICC ప్రత్యేక శుభాకాంక్షలు


యువరాజ్ కు ICC ప్రత్యేక శుభాకాంక్షలు టీమిండియా మాజీ ఆల్ రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ నేడు పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో అతడికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ICC, BCCI, క్రికెటర్లు, అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2007, T20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ఓవర్‌లో యువరాజ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. ICC ఈ వీడియోను పోస్ట్ చేసి "666666" హ్యాపీ బర్త్ డే యువరాజ్ సింగ్" అని ట్వీట్ చేసింది.