గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి రెండు కప్పుల నీటిలో కలిపి మరిగించాలి. ఒక కప్పు అయ్యేవరకు మరగనిచ్చి చల్లారనివ్వాలి. కొద్దిగా తేనె, పెరుగు, సోయాపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని వారానికి మూడు సార్లు ముఖానికి పట్టించి చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నే నుంచి విముక్తి లభిస్తుంది. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్.
చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి...