పెద్దిరెడ్డి నియోజకవర్గానికి నరేగా నిధులు: చంద్రబాబు


 మంత్రి పెద్దిరెడ్డి నియోజక వర్గానికి నరేగా నిధులు తరలిస్తున్నారని TDP అధ్యక్షుడు, మాజీ CM చంద్రబాబు విమర్శించారు. ఉపాధి హామీ పథకం నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి తమ్ముడు నియోజక వర్గం తంబల్లపల్లికి కూడా నిధులు ఇచ్చుకున్నారని, బిల్స్ కూడా వాళ్ళకే ముందు చెల్లిస్తున్నారన్నారు.