* చర్మవ్యాధులను తగ్గిస్తుంది.
* వాంతులు, తలనొప్పి విరుగుడుగా పనిచేస్తుంది.
* అల్సర్ను నివారిస్తుంది.
* శరీరానికి కావాల్సినంత గ్లూకోజ్ లభిస్తుంది.
* కండరాలను బలోపేతం చేస్తుంది.
* అలసటను దూరం చేస్తుంది.
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
* పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది.