DMK స్టాలిన్ కుమారుడిపై కేసు నమోదు


 డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కుమారుడైన ఉదయనిధిపై పోలీసులు కేసు నమోదు చేసారు. పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ఆ చట్టానికి సంబంధించిన పత్రాలను చించివేసారు. ఈ ఘటనపై సైదాపేట పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు.