గుడ్డు తెల్లసొనలో చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత కడిగేయాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారంలో ఒకసారి ఈ పూతను వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
పొడిబారిన చర్మం కోసం ...