- బరువు తగ్గాలి అనుకునే వారు తరచుగా రొయ్యలు తింటే మంచి ఉపయోగం ఉంటుంది. రొయ్యల్లో ఉండే మెగ్నీషియం వల్ల కండరాలు బలపడతాయి.
-రొయ్యల్లో ఉండే విటమిన్ E వలన చర్మ సౌందర్యం పెరుగుతుంది. వీటిలో ఉండే విటమిన్ బీ12 వలన రక్తనాళాలు శుభ్రపడతాయి.
- రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.