ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని పరిశ్రమలు, IT శాఖ మంత్రి KTR అన్నారు. ఇప్పటికే TS- ఐపాస్ ద్వారా /1,569 కంపెనీలకు అనుమతులిచ్చామన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపై ప్రగతిభవన్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, పుడ్ ప్రాసెసింగ్ రంగాలపై దృష్టి సారిస్తామని KTR అన్నారు.
6లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము