దగ్గు అదుపు లోకి రావాలంటే ?

 



- కొద్దిగా ముద్ద కర్పూరం తీసుకొని కాసిని బియ్యం కలిపి రెండు ఒక పలుచని వస్త్రంలో మూటగట్టి ముక్కుకి దగ్గరగా ఉంచాలి. గాలి ద్వారా కర్పూరం వాసన పాపాయి ముక్కులో ప్రవేశించి హాయిగా ఊపిరి ఆడుతుంది.


- కఫం మరీ ఎక్కువగా ఉంటే ఛాతిపై కొబ్బరినూనె పూసి వేయించిన వామును మూటకట్టి కాపడం పెట్టాలి.


- కరక్కాయ అరగదీసి గంధంగా తీసి అందులో తేనె కలిపి నాకిచ్చిన దగ్గు అదుపులో ఉంటుంది.