ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5./ శాతానికి పరిమితం అవుతుందని ఏపియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజాగా అంచనా వేసింది. ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిడి, సాగు బాగా లేకపోవడం, రుణలభ్యత తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, వృద్ధిరేటు అంచనాను తాజాగా 5.7 శాతానికి కుదించింది.
వృద్ధిరేటు 5.7 శాతమే: ADB