కార్మికుల ఆత్మహత్యలపై పిటిషన్ కొట్టివేత


 కార్మికుల ఆత్మహత్యలను నిలువరించేలా చర్యలు చేపట్టడంతో పాటు ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు PL విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. కార్మికులందరినీ విధుల్లోకి చేర్చుకున్నారని.. కార్మిక న్యాయస్థానానికి వెళ్లకూడదని అభ్యంతరాలు ఉంటే.. సంబంధిత అథారిటీని ఆశ్రయించవచ్చని హైకోర్టు సూచించింది.