అరేబియా సముద్రంలో చిక్కుకున్న 264 మంది జాలర్లను భారత నౌకాదళం కాపాడింది. చేపల వేట నిమిత్తం ఈనెల 3న జాలర్లు అరేబియా సముద్రంలోకి వెళ్లి మధ్యలో చిక్కుకున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన నౌకాదళం.. మోటార్ బోట్ల సాయంతో జాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
264 మంది జాలర్లను కాపాడిన భారత నౌకాదళం