సిమోన్-2 విశేషాలు


 ఇది స్నేహపూర్వక రోబో. కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. వ్యోమగాములతో మాట్లాడటం ద్వారా వారిలో ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. వారి భావోద్వేగాలను గుర్తించగలదు. మూడేళ్లపాటు ఐఎస్ఎస్లో ఉంటుంది. అక్కడి యురోపియన్ కొలంబస్ ప్రయోగశాల చుట్టూ స్వతంత్రంగా కదులుతుంది. సిమోన్-/ రోబోను శాస్త్రవేత్తలు గత ఏడాది ఐఎస్ఎస్కు చేర్చారు.