మహిళలపై అత్యాచారాలు, ఇతర నేరాలు ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఉన్నావ్ జిల్లాలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
* దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాలపై నమోదైన కేసులు 3.9 లక్షలు
* ఉత్తరప్రదేశ్ లో నమోదైన కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికం 56011