18 మంది భారతీయులు మృతి


 సూడాన్లో సెరామిక్ ఫ్యాక్టరీలో ఎల్పీజీ సిలెండర్ పేలి 23 మంది చనిపోయారు. వీరిలో 18 మంది భారతీయులున్నారు. 130మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మంది భారతీయులు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని సూడాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.