సమావేశాలు 116% విజయవంతం


 పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయసభల పనితీరును వెల్లడించారు. లోక్సభ సమావేశాలు //6 శాతం కేటాయించిన సమయం కంటే ఎక్కువ జరిగాయని, రాజ్యసభ సమావేశాలు 99 శాతం ఫలప్రద మయ్యాయని చెప్పారు. శీతాకాల సమావేశాల్లో లోక్సభలో 18 బిల్లులను ప్రవేశ పెట్టామన్నారు. అందులో లోకసభ 14 బిల్లులను, రాజ్యసభ 15బిల్లులను ఆమోదించిందన్నారు.