యువనేస్తం ఎందుకు రద్దు చేశారు? : చంద్రబాబు

 



 YCP రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. యువనేస్తం ఎందుకు రద్దు చేశారు? అని ప్రశ్నించారు. సన్నబియ్యం అడ్రస్ లేదు, పెళ్లి కానుక ఇవ్వడం లేదని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ చేతకాని తనం వల్ల బస్సు టికెట్లు, వెబ్సైట్లలో అన్యమత ప్రచారం జరుగుతుందన్నారు. స్పీకర్ మాటలు రాజ్యాంగ విరుద్ధం.. వైసీపీ కార్యకర్తల కోసం బార్లను రద్దు చేశారు' అని వ్యాఖ్యానించారు.