వ్యవసాయ సాంకేతికత, ఆవిష్కరనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 'అగ్రిటెక్ సౌత్ 2020 ప్రదర్శన, అగ్రి విజన్ 2020 సదస్సుకు హైదరాబాద్ వేదిక అవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జనవరి 31 ఫిబ్రవరి 2 మధ్య ఈ కార్యక్రమం జరుగనుంది. 150 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటవుతాయి.
హైదరాబాద్ లో అగ్రిటెక్ సదస్సు