జీర్ణవాహిక సమస్య తో భాధపడుతున్నారా ?


 అజీర్తి, ఎసిడిటితో బాధపడే వారు ఆప్టిటైటిస్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను ఎదుర్కవోడానికి యాలకలు బాగా సహాయపడుతాయి. ఇది మంచి టానిక్ గా పనిచేస్తుంది. జీర్ణవాహిక యొక్క పనితీరు మెరుగుపరుస్తుంది. దాంతో ఆకలి పెరుగుతుంది. జీర్ణ రసాలు పెరుగుతాయి. దాంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే నోటి దుర్వాసనను తగ్గించడమే కాకుండా నోట్లో ఇన్ఫెక్షన్లు లాంటివి ఉన్నప్పుడు నోట్లో రెండు యాలుకలను వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. అందువలన రెగ్యులర్ డైట్ లో యాలకలను చేర్చుకుంటే మంచిది.