రామమందిరంపై కంగన సినిమా


పలు విభిన్న పాత్రల్లో నటించి, ఎందరో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు నటి కంగనా రనౌత్ తాజాగా 'అపరాజిత అయోధ్య' పేరుతో అయోధ్యలోని రామమందిరం మీద ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను 'బాహుబలి' సృష్టికర్త విజయేంద్రప్రసాద్ రాస్తున్నారని ఆమె పేర్కొన్నారు.