రక్తదానం తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు...

 


 


*రక్తదానం చేసిన తర్వాత లిక్విడ్స్ మరియు పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.


* అమర్చే స్ట్రిప్స్ బ్యాండేజ్ ని కొన్ని గంటల పాటు చేతికే ఉంచుకోవడం       శ్రేయస్కరం. దీని వల్ల సూది రంధ్రం ద్వారా రక్తం బయటకు రాకుండా   జాగ్రత్తపడవచ్చు. స్ట్రిప్ బ్యాండేజ్ చుట్టూ ఉన్న చర్మాన్ని సబ్బుతో శుభ్రంగా   కడగాలి. దీని వల్ల దద్దుర్లు, ఎలర్జీలు రాకుండా ఉంటాయి. “బరువుగా ఉన్న     వస్తువులను మోయకూడదు.


* కళ్లు తిరిగినట్లు అనిపిస్తే ఉన్నచోటనే కూర్చోవడం లేదా పడుకోవడం     మంచిది.


* బరువుగా ఉన్న వస్తువులను మోయకూడదు.


* కళ్లు తిరిగినట్లు అనిపిస్తే ఉన్నచోటనే కూర్చోవడం లేదా పడుకోవడం మంచిది.