రిలయన్స్ కీ అనిల్ అంబానీ రాజీనామా


 రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. ఆర్కాం భారీ నష్టాలతో ఉన్న విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించలేకే ఆర్ కాం తన మొబైల్ కార్యకలాపాలను మూసివేసింది. అనిల్ లో పాటు రాజీనామా చేసిన వారిలో కంపెనీ డైరెక్టర్లు ఛాయ విరాణి, రినా కరణి, మంజరీ కాకర్, సురేశ్ రంగాచార్ ఉన్నారు.