నాని నెక్స్ట్ ఏంటి?

 



ఏదైనా సినిమా పూర్తవగానే, లేదా పూర్తయ్యే సమయం నుంచి యాక్టర్స్ కి వినిపించే మాట నెక్స్ట్ ఏంటి?.ఇప్పుడు నానీని నెక్స్ట్ ఏంటి? అని అడిగితే.. నూతన దర్శకుడితో ఓ సినిమా ఉండబోతోంది అని తెలిసింది. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్నారు. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.