ఆంధ్రప్రదేశ్ CM జగన్మోహన్ రెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే అలా ప్రవర్తిస్తున్నారని TDP MLC బుద్ధా వెంకన్న ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. అబద్ధాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి లక్షణాలుగా పేర్కొన్నారు. డెంగ్యూతో ప్రజలు చనిపోతుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై జోకులు వేయడం వంటి దుర్లక్షణాలన్నీ ఈ వ్యాధి లక్షణాలని అన్నారు.
జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు