జర్మనీకి చెందిన ప్రముఖ విమాన తయారీ అంకుర సంస్థ 'లిలియం' ఫ్లయింగ్ ట్యాక్సీల నిర్మాణంలో మరో ముందడుగు వేసింది. ప్రస్తుతానికి ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ గంటకు 700కిలోమీటర్ల వేగంతో దూసుకెళోంది. లిలియం జెట్ కు 2000హెచ్ పీ సామర్థ్యం ఉన్న 36 విద్యుత్ ఇంజన్లు అమర్చారు. పూర్తిగా విద్యుత్ ఆధారిత శక్తితో నడిచే ఈ విమానం ఎలాంటి కాలుష్యాన్ని వెదజల్లదు. దీని వేగం గంటకు 300కిలోమీటర్లు చేరుకునేలా రూపొందించేందుకు కృషి చేస్తున్నారు.
ఫ్లయింగ్ ట్యాక్సీ.. వేగం ఎంతో తెలుసా!