మీ ఆరోగ్యం కి కొన్ని చిట్కాలు ..


- వెల్లుల్లిపాయ, ఉప్పు కలిపి నూరి ముద్ద చేసి కట్టు కట్టిన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.


- మిరియాల పొడి, శొంఠి చూర్ణమును తేనెలో కలుపుకుని తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. -


- వేపాకు రసం, కొబ్బరి నూనెలో వేడిచేసి తామర ఉన్నచోట రాస్తే తగ్గిపోతుంది.


- మిరియాలపొడి వేడి వేడి పాలలో కలిపి తాగిన బొంగురు గొంతు తగ్గుతుంది.