కిరణ్ బేడి పుదుచ్చేరి: తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్‌ను కాదని, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టే పని తనది కాదని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కొన్ని విషయాలకు అనుమతి కోరుతున్నప్పుడు గవర్నర్ కచ్చితంగా సంతకం పెడతారని వారు అనుకుంటున్నారు.. కానీ సంబంధిత ఫైలు పరిశీలన చేసిన తర్వాతే తాను సంతకం పెడతాన న్నారు.
నేను రబ్బర్ స్టాంప్ గవర్నర్ కాదు:కిరణ్ బేడి